నేడు జిల్లా స్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీల నిర్వహణ

Wed,September 11, 2019 02:04 AM

మహబూబాబాద్‌ రూరల్‌ సెప్టెంబర్‌ 10 ఃమహబూబాబాద్‌ పట్టణంలో నేడు బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ గురునాద రావు ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాల నుండి 6వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్దులు హాజరకావాలన్నారు.పరిశుభ్రత,హరిత,ఆరోగ్యకరమైన దేశం కోసం శాస్త్ర సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణల కోసం ప్రాజెక్ట్‌లను నిర్వహించటం జరుగుతుందన్నారు.ప్రదర్శనలో పాల్గొను వారు ఒక లాగ్‌ బుక్‌, నాలుగు చార్ట్‌లుతీసుకుని రావాలని తెలిపారు.సాంప్రాదాయ విజ్ఞానం సందించిన అంశాలను ప్రదర్శించాలని పేర్కొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles