వైద్యశిబిరాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌వో

Sun,September 8, 2019 02:16 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ : మరిపెడ పీ హెచ్‌సీ వైద్యులు, సిబ్బంది మండలంలోని బుర్హాన్‌పురంలో శనివారం వైద్యశిబిరం నిర్వహిస్తుండగా తొర్రూరు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ కోటాచలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 105 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మం దులు పంపిణీ చే శారు. కార్యక్రమంలో వైద్యు లు అరుణాదేవి, రవినాయక్ పాల్గొన్నారు..

దంతాలపల్లి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్ వో కోటాచలం సందర్శించారు. వైద్యాధికారు లు, సిబ్బంది రిజిస్టర్లను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ సతీశ్‌కుమార్, హెల్త్ అసిస్టెం ట్లు చలపతి, సత్యనారాయణ పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles