టీఆర్‌ఎస్ మైనార్టీ కమిటీ ఎన్నిక

Fri,September 6, 2019 02:53 AM

మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 05: మహబూ బాబాద్ పట్టణ టీఆర్‌ఎస్ మైనార్టీ కమిటీని గురువారం ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో ఏక గ్రీవంగా ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడిగా సయ్యాద్ అదిల్ పాష, ప్రధాన కార్యదర్శి గా ఎస్‌కే. యాకుబ్‌పాషను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా నలుగురు సభ్యులను, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యేకు, టీఆర్‌ఎస్ నాయకులకు ఎన్నికైనవారు కృతజ్ఞతలు తెలిపారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles