సేంద్రియ ఎరువుతో రైతులకు మేలు

Sat,July 13, 2019 04:42 AM

కురవి: సేంద్రియ ఎరువులతో రైతులకు మేలు జరుగుతుందని, అధిక దిగుబడి సాధ్యం అవుతుందని జిల్లా వ్యవసాయాధికారి ఛత్రునాయక్ అన్నారు. మండలంలోని తిర్మలాపురం గ్రామంలోని బండారి వెంకటరమణకు చెందిన తిరుమల బయో వర్మీ కంపోస్టు తయారీ విధానాన్ని శుక్రవారం పరిశీలిచి పలు సలహాలు ఇచ్చారు. అనంతరం కురవి మండల కేంద్రంలోని మేక వెంకట్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. కొలోంబో కందిరకం సాగు గురించి వివరించారు. కార్యక్రమంలో బండారు వెంకటరమణ, సర్పంచ్ రాంబాబు, యాకయ్య, వినోద్, ప్రభాకర్, రమేశ్, శ్రావణ్ పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles