మరిపెడ మున్సిపల్ అఫీస్ అకస్మిక తనిఖీ

Wed,June 12, 2019 02:03 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, జూన్ 11:మరిపెడ మున్సిపల్ అఫీస్‌ను మంగళవారం సాయంత్రం మున్సిపల్ అడ్మిస్టేటీవ్ రీజీనల్ డైరెక్టర్ ఎస్‌హెచ్.షాహీద్ మసూద్ అకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ కార్యాలయ రికార్డ్సున్ పరిశీలించారు. ఆధాయ వ్యయ రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై అరా తీశారు. పారిశుధ్య నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. రికార్డ్సు మెయింటెన్స్‌పై మున్సిపల్ కమీషనర్ సింగారపు కుమార్, సిబ్బందిని అభినంధించారు. ఈ సందర్బంగా మసూద్ వెంట కమీషనర్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ రామాకృష్ణ, కార్యాలయ ఇతర సిబ్బంది ఉన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles