పసుపుతో నిండిన మార్కెట్

Tue,June 11, 2019 02:06 AM

కేసముద్రంటౌన్, జూన్ 10 : కేసముద్రం వ్యవసాయ మార్కెట్ సోమవారం పసుపుతో నిండిపోయింది. గత ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పసుపు పంట మార్చి , ఎప్రిల్ నెలల రైతుల చేతికి అందివచ్చింది. రెండు రోజులు మార్కెట్‌కి సెలవులు ఉండటంతో సోమవారం రైతులు ఒక్కసారిగా పసుపుని విక్రయానికి తీసుకవచ్చారు. సుమారు 6 వేల బస్తాల పసుపు విక్రయానికి రాగా కాడి రకం పసుపు క్వింటాల్ రూ. 6152 గరిష్టంగా , రూ. 4020 కనిష్టంగా, గోళ రకం పసుపు క్వింటాల్‌కు రూ. 6228 గరిష్టంగా, రూ. 4010 కనిష్టంగా ధర పలికింది.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles