‘ప్రతీ నీటి చుక్కని వృథా కానివ్వొద్దు’

Fri,May 17, 2019 01:46 AM

గార్ల రూరల్‌ మే16 : గ్రామాల్లో మంచి నీటి సమస్యతో బాధపడుతున్న ప్రజలు ప్రతీ నీటిచుక్క వృథాగా పోనీయకుండా పొదుపుగా వాడుకోవాలని ఎంపీపీ మాలోత్‌ వెంకట్‌ లాల్‌ అన్నారు. ఆయన గురువారం మండల పరిధిలోని పెద్ద కిష్టాపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో మంచినీటి బోరుపంపును ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో గంగావత్‌ చిట్టిబాబు,శ్రీను,సీతారాములు,ఎండీ షఫి,ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles