స్వాతంత్ర ఎంపీటీసీకి 30, జెడ్పీటీసీకి 60 గుర్తులు

Wed,April 24, 2019 03:13 AM

-నర్సింహులపేట, ఏప్రిల్ 23
ప్రాదేశిక ఎన్నికల అంటే అంత అషామాషీ కాదు. అందుకు అనుకుణంగానే ఎన్నికల అధికారులు ఏర్పాటు చేస్తుంటారు. ఇందుకు తగ్గటుగానే సామాగ్రిని సిద్దం చేస్తున్నారు. ప్రతి కేంద్రానికి 156 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను పంపిణీతో పాటు ప్రధాన పార్టీల గుర్తులతో పాటు ఎంపీటీసీకి 30, జెడ్పీటీసీలకు 60 గుర్తులను ఎన్నికల అధికారులు కెటాయించారు. జిల్లా కేంద్రంలోని పంచాయితీ కార్యాలయం నుంచి మండలాలకు ఈ సామాగ్రిని చేర వేశారు. ఈ నెల 26 నుండి రెండవ విడుత నామినేషన్ వేసేందుకు సమయం ఉండటంతో స్వాతంత్ర అభ్యర్థులు బరిలో నిలబడే వారికి గుర్తులు సైతం కెటాయించేందుకు నామున బ్యాలెట్ తయారు చేశారు.వివిధ పార్టీలకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులకు పార్టీ గుర్తులు బీ ఫాం ఆధారంగా కెటాయించడం జరుగుతుంది. ఎంపీటీసీ స్వాతంత్ర అభ్యర్థులు 30 రకాల గుర్తులైన ఆపీల్,హెయిర్ కండీషర్, గాలి బుగ్గ, బ్యాట్, బెంచీ, బకెట్, క్యాలుక్యులేటర్, క్యారం బోర్డు, ఇసుర్రాయి, కోటు, డైమండ్, కవర్ పిల్లనగ్రోవి, పుట్ బాల్, గ్యాస్ సిలెండర్, గిప్ట్ ప్యాక్, హెడ్ పోన్, కెటిల్, పోస్టు డబ్బా, మూకుడు, రేజర్,. కత్తెర, బూటు, సాక్స్, టెబుల్, టెలిఫోన్, ట్రంపెట్,, ఈల, కిటికి గుర్తులు కెటాయించారు.జెడ్పీటీసీ స్వాతంత్ర అభ్యర్థులకు 60 గుర్తులు కెటాయించారు. ఇందులో బీరువా, గాజులు, పండ్లబుట్ట,బాటరీ టార్చి, బైనాక్యులర్, బిస్కెట్, గౌన్, గరాటా, గ్యాస్ పోయ్యి, గాసు గ్లాస్, గ్రామోఫోన్, ద్రాక్ష పండ్లు, హరోమనియం, హెలికాప్టర్, హాకి కర్ర మరియు బంతి, స్ క్రీమ్, బెండకాయ, లేడి పర్స్ అగ్గిపెట్టే, నెక్ టై, ప్యాంటు, పెన్‌డ్రైవ్, అనాసపండు, కుండ, ప్రేషర్ కుక్కర్, రిపిజ్‌రేటర్, ఉగురం, సెప్టి పిన్ను, స్విచ్ బోర్డు, టూత్ బ్రెష్, తిభుజము, టైపురైటర్, టైర్, వయోటిన్, వాటర్ ట్యాంక్,చాట, నూలు మరియు సూది పాటు పలు గుర్తులు కెటాయించారు.

57
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles