మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో

Mon,March 25, 2019 02:25 AM

- కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
మహబూబాబాబాద్, నమస్తే తెలంగాణ, మార్చి24: మహబూబాబాద్, నెల్లికుదురు మండలాల నుంచి పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదివారం నందనా గార్డెన్‌లో మహబూబాబాద్ జెడ్పీటీసీ మూలగుండ్ల వెంకన్న, కంబాలపల్లికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పర్వతగిరికి చెందిన నారాయణసింగ్, నెల్లికుదురు మండలం బోడ్లాడ గ్రామసర్పంచ్ సుష్మ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం నందనా గార్డెన్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో కొత్తగా చేరిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles