30క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Fri,February 17, 2017 01:00 AM

బయ్యారం/గూడూ రు, ఫిబ్రవరి16 : బ య్యారం మండల కేం ద్రంలోని బస్టాండ్ సెం టర్‌లో మంగమ్మ అనే మహిళ ఇంట్లో అక్రమ ంగా రేషన్ బియ్యం ని ల్వ ఉన్నాయనే సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది తనిఖీ చేసి 12క్వింటాళ్ల రేషన్ బి య్యాన్ని సీజ్ చేసినట్లు తహసీల్దార్ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ దాడుల్లో ఆర్‌ఐ చంద ర్, వీఆర్‌వో అంజనేయులు , పాల్గొన్నారు. గూడూరు మండలంలోని పొనుగోడుకు చెం దిన యాకూబ్‌పాషా టాటాఏస్‌లో బుధవార ం రాత్రి 18.5క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. బియ్యాన్ని, ట్రాలీని తహసీల్దార్‌కు అప్పగించినట్లు చెప్పారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...