నేడు మంత్రి పద్మారావు రాక


Thu,February 16, 2017 01:53 AM

నెల్లికుదురు, ఫిబ్రవరి 15 : మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు హాజరవుతున్నట్లు విగ్రహ కమిటీ అధ్యక్షుడు గండు రాజుగౌడ్ తెలిపారు. బు ధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS