వెలమ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎర్రబెల్లి


Wed,January 11, 2017 02:45 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, జనవరి10 : వెలమ సంక్షేమ సంఘం 2017 సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు స్థానిక పీఎస్‌ఆర్ స్కూల్లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తన సహకారం అందిస్తానని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పి.సోమేశ్వర్‌రావు, అధ్యక్ష, కార్యదర్శులు కొంపల్లి లక్ష్మణ్‌రావు, ఎన్ననేని శ్రీనివాసరావు, కోశాధికారి అల్లంనేని శ్రీనివాస్‌రావు, ఉపాధ్యక్షులు కోమళ్ల లింగారావు, ప్రహ్లాదరావు, వెంకటేశ్వర్‌రావు, సోమేశ్వర్‌రావు, దేవేందర్‌రావు, దామోదర్‌రావు, రంగారావు, కుమార్‌రావు తదితరులు పాల్గొన్నారు. టీడీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణటీడీటీఎఫ్ క్యాలెండర్‌ను మంగళవారం ఎంఈవో బుచ్చయ్య స్థానికంగా విష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు వి.నరేందర్, పి.తిరుమలేశ్, నాయకులు వెంకటేశ్వర్లు, వెంకటాచారి తదితరులున్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS