కార్మికులకు ఉద్యోగోన్నతులు

Wed,November 13, 2019 11:19 PM

సక్రమంగా విధులు నిర్వర్తించిన 31మంది యాక్టింగ్ కార్మికులకు ఉద్యోగోన్నతులు వచ్చినట్లు వెంకటేశ్వరెడ్డి తెలిపారు. వీరికి నేడు (14వ తేదీన) ఉద్యోగోన్నతి ప్రతాలను అందజేస్తామని పేర్కొన్నారు. కేకే గ్రూప్ ఏజంట్ రాంచందర్ ఈ పదోన్నతి పత్రాలు అందజేస్తారని చెప్పారు. అంతే కాకుండా వీరు అదనపు వేతనం కూడా పొందే అవకాశం ఉందన్నారు. ఆయనతోపాటు గని అధికారులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles