దుర్గాదేవి నిమజ్జనం

Wed,October 9, 2019 11:15 PM

తిర్యాణి/జైనూర్/రెబ్బెన : తిర్యాణి, జైనూర్, రెబ్బెన మండలాల్లో పలుచోట్ల బుధవారం దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేశారు. తిర్యాణి మండల కేంద్రంలోని స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరి, లక్ష్మీ గణపతి ఆలయాలతో పాటు నాయకపుగుడ,తలాండి విగ్రహాలను వీధులగుండా శోభాయాత్ర నిర్వహించి వాగుల్లో నిమజ్జనం చేశారు. ఆలయాల నిర్వాహకులు భక్తులు పాల్గొన్నారు. రెబ్బెనలో కోదండ రామాలయంలో అర్చకులు సంతోశ్‌శర్మ పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి సంగెం ప్రకాశ్‌రావు, కోశాధికారి దాసరి సాంబగౌడ్, సభ్యులు సత్యనారాయణ, శేషుశయనరావు, అన్నం లస్మ య్య, మల్లేశ్, మోర్ల న రేందర్, సుధాకర్, కొండు సత్తయ్య ,పలువురు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles