ధమ్మచక్ర పరివర్తన దివస్

Wed,October 9, 2019 11:15 PM

ఆసిఫాబాద్ టౌన్ : జిల్లాలో కేంద్రంతో పాటు మండలంలో బుధవారం ధమ్మ చక్ర పరివర్తన్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సం ద ర్భంగా అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి పంచశీల జెండాలను ఆవిష్కరించారు. పుల్లయ్య కాం బ్లే, తుకారం ,హేమంత్, శ్యాంరావు, కృష్ణజీ, శంకరయ్య, భీంరా వు,రాందాస్, అనిల్, స్వేరో నాయకులు చైతన్య, రాజ్‌కుమార్, రాజేశ్వర్, బంటి , అంచల్ షిండే, అక్షిత్ తదితరులున్నారు.
జైనూర్: దమ్మచక్రపరివర్తన దినోత్సవంలో భాగంగా బుధ వారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం జెండాను అవిష్కరించారు. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, వైస్ ఎంపీపీ చీర్లె లక్ష్మణ్, సర్పంచులు పార్వతీ లక్ష్మణ్, కుంరం శ్యాంరావ్, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు షెషరావ్, భావుసాబ్, జనార్దన్, అన్నరావ్, సతీశ్, కిరణ్, వెంకటేశ్, దత్త తదితరులున్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles