సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి ..

Sun,October 6, 2019 12:02 AM

తెలంగాణ రాష్ట్రంలో పల్లెలన్నీ ప్రగతివైపు పయనిస్తున్నాయని జడ్పీ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణారావు అన్నారు. శనివారం ఈజ్‌గాంలో ఉపాధిహా మీ పథకం ద్వారా రూ. 9 లక్షలతో నిర్మించిన శ్మశాన వాటికను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వా లు చేయని విధంగా పథకాలను అమలు చేస్తూ దేశంలోనే ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే నిధులు రూ. 5 లక్షలతో ఎస్సీ కమ్యూనిటి హాలు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, ఎంపీపీ శంకర్, సర్పంచ్ మల్లేశ్, ఎంపీటీసీ అరికిల్లకుమార్, మాజీ జడ్పీటీసీ లక్ష్మణ్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles