జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన చైతన్యకు సన్మానం

Sat,October 5, 2019 01:36 AM

సిర్పూర్(టి): మండల కేంద్రంలోని రైల్వేకాలనీకి చెందిన చైతన్య జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైంది. శుక్రవారం మార్కండేయ స్వచ్ఛంద సేవా సంస్థ, సిర్పూర్(టి) మండల పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో చైతన్యను, ఆమె కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భం గా మార్కండేయ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు దాస రి వెంకటేశ్ మాట్లాడుతూ పద్మశాలీ ఆడపడుచు జడ్జిగా ఎంపికవడం గర్వకారణమన్నారు. మండ ల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మొర సంపత్, మొర సరోజ, దాసరి నాగరాణి పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles