పోస్టర్ విడుదల

Sun,September 15, 2019 12:50 AM

రెబ్బెన: ఆలిండియా లోడింగ్ అండ్ అన్ లోడింగ్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ మహాసభల పోస్టర్‌ను రెబ్బెన మండల కేంద్రంలో శనివారం విడుదల చేసినట్లు హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బోగె ఉపేందర్ తెలిపారు. హైద్రాబాద్‌లో నిర్వహిస్తున్న జా తీయ మహాసభ లను విజయవంతం చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు అరికిల్ల వెంకటేశ్, ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్, కార్యదర్శి గోగర్ల స్వామి, సహా య కార్యదర్శి మల్లేశ్, రాకేశ్, కోశాధికారి పాల స్వామి, శంకర్, భీంరా వు, తిరుపతి, లింగయ్య, భీమయ్య, రవి, పుల్లయ్య, పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles