పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Sun,September 15, 2019 12:49 AM

రెబ్బెన: ప్రభుత్వ పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఎస్ వాణి సూచించారు. మండలంలోని గంగాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, రెబ్బెనలోని గురు కుల బాలికల విద్యాలయంలో శనివారం రెబ్బెన పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. విద్యార్థి నులకు హోమియోపతి మాత్రలు వేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూ చించారు. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలనీ, దోమ తెరలు వాడా లని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీ టీసీ వేముర్ల సంతోశ్, రెబ్బెన సర్పంచ్ బోమ్మినేని అహల్యాదేవి, ఆ యూష్ మెడికల్ అధికారి ఎస్. మాధురి, పీహెచ్‌సీ డాక్టర్ వినోద్‌కు మార్, ఫార్మాసిస్ట్ ఝూన్సీరాణి, ప్రిన్సిపాళ్లు పద్మ, చైతన్య, హెల్త్ సూప ర్‌వైజర్ రుతుక్లారా, హెల్త్ అసిస్టెంట్లు కమలాకర్, తదితరులున్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles