చేపపిల్లల పంపిణీ

Sat,September 14, 2019 12:57 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: మండలంలోని చెరువుల్లో పెంపకం కోసం ఉచితంగా చేప పిల్లలను శుక్రవారం మత్య్సకారులకు అందజేశా రు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమేశ్ కుమార్ మాట్లాడుతూ చెరువులపై అధారపడి జీవించే మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని 10 చెరువుల్లో 2.50 లక్షల చేప పిల్లలను వేయడం జరుగుతుందన్నారు. మత్స్యకారులు అర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకా రులు, మత్స్యశాఖ సిబ్బంది తదితరులున్నారు

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles