కిసాన్‌మన్‌ధన్ పథకంపై అవగాహన

Sat,September 14, 2019 12:56 AM

పెంచికల్‌పేట్ : మండలంలోని బొంబాయిగూడలో శుక్రవారం ఏఈవో గౌషియాబేగం ప్రధానమంత్రి కిసాన్‌మన్‌ధన్ యోజన పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెలనెలా రూ. 50 నుంచి రూ. 200 చెల్లిస్తే 60 ఏండ్ల తర్వాత రూ. 3వేల పింఛన్ రైతు ఖాతాలో నేరుగా జమవుతుందన్నారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles