హోమియోపతి మందుల పంపిణీ

Sat,September 14, 2019 12:55 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ: డెంగీ రాకుండా ముందస్తు జాగ్ర త్తగా ఆశ్రమ పాఠశాలలో హోమియోపతి మందులను పంపిణీ చేస్తున్నట్లు ఏటీడీఓ చంద్రమోహన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో హోమియో పతి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ వర్షకాలం సీజన్ వ్యాధులు ప్రారంభమైనందున ముందస్తు జాగ్రత్తగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో హోమియోపతి వైద్యులు, ఆశ్రమ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.

14
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles