విఘ్నేశ్వరుడికి వీడ్కోలు

Fri,September 13, 2019 04:05 AM

తొమ్మిది రోజులు పూజలందుకున్న వి నాయకుడు గురువారం నిమజ్జనానికి తరలాడు. ప్రత్యేకంగా అలంకరించిన రథాల్లో కొలువుదీరి గంగామాత ఒడికి చేరుకున్నాడు. ప్రముఖులు శోభాయా త్ర, నిమజ్జనం వద్ద ప్రత్యేక పూజలు చేసి ప్రారం భించారు. ప్రజలు నృత్యాలు చేస్తూ స్వామి వారికి వీడ్కోలు పలికారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles