గంగమ్మ ఒడికి గౌరీ పుత్రుడు

Thu,September 12, 2019 12:40 AM

-జిల్లాలో పలుచోట్ల గణేశ్ ప్రతిమల నిమజ్జనం
-కన్నులపండువగా శభాయాత్రలు
-ఆకట్టుకున్న నృత్యాలు

జిల్లాలో పలుచోట్ల బుధవారం గణేశ్ నిమజ్జనం వైభవంగా సాగింది. తొమ్మిదిరోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకులను ఆయా మండళ్ల నిర్వాహకులు చివరిరోజూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో డప్పుచప్పుళ్లు, యువకులు, మహిళల నృత్యాల నడుమ వినాయక ప్ర తిమలను శోభాయాత్రగా తీసుకెళ్లారు. దీంతో వాడలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అనంతరం సమీప వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేశారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles