విద్యార్థుల్లో అభ్యాసన స్థాయి పెంపొందించాలి

Fri,August 23, 2019 03:08 AM

తిర్యాణి: విద్యార్థుల్లో కనీస అభ్యాసన స్థాయి పెంపొందించాలని ఎం ఈవో వెంకటేశ్వరస్వామి ఉపాధ్యాయులకు సూ చించారు. గురువారం మండలంలోని దంతన్‌పల్లి, జెండాగూడ, ఉల్లిపిట్ట, డోర్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు. పలు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యశాఖ చేపట్టిన ఏబీసీ మూలాల్లోకి వెల్దాం కార్యక్రమాన్ని పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేయాలనీ, విద్యార్థుల హాజరు 100శాతానికి పెంచేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. తమ పాఠశాలల ఆవాస ప్రాంతాల్లో బడీడు పిల్లలందర్ని బడిలోనే ఉండేలా చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం క్రమం తప్పకుండా అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట ఎస్‌ఆర్పీలు లక్ష్మణ్, రాజేశ్ , తదితరులు ఉన్నా

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles