క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక

Fri,August 23, 2019 03:08 AM

ఆసిఫాబాద్ టౌన్ : ఉమ్మడి జిల్లాలోని మూడు గిరిజన ఆదర్శ బాల, బాలికల క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి గురువారం ఆసిఫాబాద్ గురుకుల పాఠశాలలో శారీరక సామర్థ్య పోటీలు నిర్వహించారు. 82 మంది విద్యార్థులు పాల్గొన్నారు. డీవైఎస్‌వో శ్రీనివాస్, ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శంకుతుల, ఏటీడీవో శ్రీనివాస్, శిక్షకులు విద్యాసాగర్, శ్రీనివాస్, పీడీలు మధుసూదన్, ధనలక్ష్మి, కృష్ణమూర్తి, బిక్కు, లక్ష్మణ్ పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles