విత్తన మేళాకు హాజరు కావాలి

Thu,May 23, 2019 01:10 AM

కాగజ్‌నగర్ రూరల్ : జగిత్యాల జిల్లాలోని పొలాస రీజినల్ అగ్రికల్చ ర్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఈనెల 24న నిర్వహించే విత్తన మే ళా కార్యక్రమానికి మండల రైతులు హాజరు కావాలని ఆత్మ బీటీఎం రమేశ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. మేళాలో నాణ్యమైన విత్తనాలు, తక్కువ ధరకు లభ్యమవుతాయనీ, అవసరమున్న కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఆసక్తిగల రైతులు కాగజ్‌నగర్‌లోని వ్యవసాయ కార్యాలయానికి చేరుకుంటే ఉచితంగా తీసుకెళ్తామని తెలిపారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles