నేడు మలేరియా దినోత్సవంపై ర్యాలీ

Wed,April 24, 2019 11:50 PM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: ప్రపంచ మలేరియా దినోత్స వం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన నుంచి ప్రధాన కూడళ్ల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు ప్రకటనలో తెలిపారు. ఈ ర్యాలీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఈ ర్యాలీలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

29
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles