జ్యోతిబాపూలే అడుగుజాడల్లో నడవాలి

Fri,April 19, 2019 02:18 AM

కాగజ్‌నగర్ రూరల్ : యువత జ్యోతిబాపూలే అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే కోనప్ప అన్నారు. గురువారం నందిగూడ గ్రామంలో పూలే జయంతి ఉత్సవాలను పురష్కరించుకొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూలే సంఘ సంస్కర్తని, స్త్రీలకు విద్యను అందించాలన్న వ్యక్తి పూలే అని అన్నారు. మూఢ నమ్మకాలపై సమాజంలో పాతుకు పోయిన ఆచారాలు, మూఢ నమ్మకాలను వ్యతిరేకించారన్నారు. అన్ని రకాలుగా అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మైస్థెర్యాన్ని కల్పించి వారి హక్కుల కోసం పోరాటం చేసిన మహానీయుడని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచులు, టీఆర్‌ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles