మూఢ నమ్మకాలు వీడండి

Fri,March 22, 2019 01:42 AM

కాసిపేట రూరల్ : ప్రజలు మూఢ నమ్మకాలు వీడి విజ్ఞానం వైపు నడవాలని కాసిపేట ఎస్‌ఐ కే భాస్కర్‌రావు పిలుపు నిచ్చారు. సోమగూడెం శిశు మందిర్ క్రీడా మైదానంలో బుధవారం రాత్రి సోమగూడెం(కె) సర్పంచ్ సపాట్ శంకర్ ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలపై ప్రజా చైదన్య సదస్సు నిర్వహించారు. భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలు, మంత్రాలపై మ్యాజిక్‌ల ద్వారా అవగాహన కల్పించారు. ఉప సర్పంచ్ కనుకుల రాకేశ్, భానాసా రాష్ట్ర ప్రచార కార్యదర్శి బైరి నరేశ్, సంకె రవి, బైరగోని సిద్దయ్య, బానోత్ రాజేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles