చలివేంద్రం ప్రారంభం

Fri,March 22, 2019 01:42 AM

కాగజ్‌నగర్ టౌన్: ఎండలు పెరుగుతుండడం తో ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు పట్టణంలో ని రైల్వేఓవర్ బ్రిడ్జి సమీపంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కమిషనర్ తిరుపతి గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి పట్టణానికి నిత్యం ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, ఎండలు ఎక్కువవడంతో దాహార్తిని తీర్చుకునేందుకు చలివేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ప్రారంభ కార్యక్రమంలో మున్సిపల్ సి బ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles