పది పరీక్షలు షురూ..

Sun,March 17, 2019 01:07 AM

-తొలిరోజు ప్రశాంతం
- 6347 మంది విద్యార్థులు హాజరు
-65 మంది గైర్హాజరు
- కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, డీఈవో
జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 37 పరీక్షా కేం ద్రాల్లో 6412 మంది విద్యార్థులకు 6347 మంది హాజరయ్యారు. 65 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రా న్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హ న్మంతు తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన వసతుల పై సీఎస్‌ను అడిగి తెలుసుకున్నారు. మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే చ ర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాలతో పా టు జన్కాపూర్ ప్రభుత్వ పాఠశాల,ఆదర్శ పాఠశాల, బాలిక గురుకుల పా ఠశాల, సిర్పూర్(టి)లోని సాంఘి క సంక్షేమ బాలు ర, బాలికల పాఠశాలలు, జడ్పీ పాఠశాలను డీఈవో భిక్షపతి తనిఖీ చేశారు. నిర్వహణ సిబ్బందికి సూచనలు చేశారు.

26
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles