దరఖాస్తుల గడువు పెంపు

Fri,March 15, 2019 01:18 AM

సిర్పూర్(టి): సాంఘిక సంక్షేమ గురుకుల పా ఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశానికి 15వ తేదీ వరకు గడువు ఉండడంతో మండల స్వేరోస్ అధ్యక్షుడు ఇప్ప స్వామి ఆయా గ్రామాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. స్వేరోస్ జిల్లా నాయకు లు భూపాలపట్నం, చింతకుంట, చీలపల్లి, లిం బుగూడ, మేడిపల్లి గ్రామాల్లో పర్యటించి విద్యార్థుల తల్లిదండ్రులకు గురుకుల పాఠశాలలో ప్రవే శం కోసం అవగాహన కల్పించారు. మారుమూల గ్రామాల్లోని పేద విద్యార్థులకు భవిష్యత్ కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నా రు. జిల్లా, మండల స్వేరోస్ నాయకులు బొమ్మన శ్రీనివాస్, రవీందర్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles