ఎమ్మెల్సీ ఎన్నికలపై నేడు సన్నాహక సమావేశం

Fri,March 15, 2019 01:18 AM

మంచిర్యాల టౌన్, నమస్తే తెలంగాణ : మంచిర్యాల పట్టణంలోని ఎస్ కన్వెన్షన్ హా ల్‌లో ఈ నెల 15న సాయంత్రం నాలు గు గంటలకు ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎ మ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు తెలిపారు. తెలంగాణ రా ష్ట్ర సమితి తరఫున బరిలో నిలిచిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా పాతూరి సుధాకర్‌రెడ్డి, ప ట్టభద్రుల ఎమ్మెల్సీగా చంద్రశేఖర్‌గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎమ్మె ల్సీ అభ్యర్థులు సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్ హాజరయ్యే ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు, పట్టభధ్రులు హాజరుకావాలని ఎమ్మెల్యే కోరారు.

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles