ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు

Fri,March 15, 2019 01:18 AM

-31 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్
మంచిర్యాల రూరల్ : ఈ నెల 22న నిర్వహించే గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో వెబ్‌కాస్టింగ్‌ను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల,చెన్నూర్,బెల్లంపల్లి ని యోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికలకు 27 కేంద్రాలు ఏర్పాటు చేయగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 4 పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థా యిలో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు.

33
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles