పోషణ అభియాన్‌పై అవగాహన ర్యాలీ

Thu,March 14, 2019 12:44 AM

తాండూర్: పోషణ అభియాన్‌పై అంగన్‌వాడీ ఆధ్వర్యంలో ఐబీ, రాజీవ్‌నగర్‌లో బుధవారం ర్యాలీ తీశారు. పోషకాహార లోపంతో కలిగే ఇబ్బందులను వివరించారు. అంగన్‌వాడీ టీచర్లు సుజా త, లీలారాణీ, శారధ, ఉమ, గర్భిణులు, కిశోర బాలికలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

నెన్నెల: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సీడీపీవో ఉమాదేవి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థు లు పరిశుభ్రతను పాటిస్తూ పౌష్ఠికాహారం తీసుకోవాలని సూచించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ తిరుపతమ్మ, రాజమణి, సుజాత, సాయవేణి, సరళ, చంద్రకళ, తదిత రులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles