ముగిసిన ఇంటర్ సెకండియర్ పరీక్షలు

Thu,March 14, 2019 12:44 AM

బెల్లంపల్లి టౌన్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ముగిశాయి. ఎ లాంటి మాస్ కాపీయింగ్, డిబార్లకు ఆస్కా రం లేకుండా ప్రశాం తంగా జరిగాయి. చివ రి రోజు 1003 మంది విద్యార్థులకు 58 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూ నియర్ కళాశాల, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలల్లో కేం ద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సివి క్స్, కామర్స్ పరీక్ష జరిగింది. బాలుర జూనియర్ కళాశాలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా బాబూరావు, డిపార్ట్‌మెంటల్ అధికారిగా ఆంజనేయ ప్రసాద్, బాలికల జూనియర్ కళాశాలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా వెంకటేశ్వర్, డిపార్ట్‌మెంటల్ అధికారిణిగా సత్త మ్మ, బాలికల గురుకుల కళాశాల చీఫ్ సూపరింటెండెంట్‌గా అరుణాబాయి, డిపార్ట్‌మెంటల్ అధికారిణిగా రాజేశ్వరి వ్యవహరించా రు. అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించారు.

36
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles