టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలి

Mon,January 21, 2019 12:20 AM

జైనూర్: జైనూర్ మేజర్ గ్రామపంచాయతీతో పాటు మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లోనూ టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావ్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ గతంలో మండలంలో 12 గ్రామపంచాయతీలుండగా, పాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో గులాబీ జెండా ఎగిరేయాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర హజ్‌కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాలా, స హకార సంఘం చైర్మన్ జాహెద్‌ఖాన్ నాయకులున్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles