దవాఖానల్లో లింగనిర్ధారణ నేరం

Sun,January 20, 2019 01:11 AM

-ప్రైవేట్ యాజమాన్యాలునిబంధనలు పాటించాలి
-రికార్డుల్లో రోగి వివరాలు తప్పనిసరి
-అబార్షన్లు చేస్తే మూడేళ్ల జైలు, లైసెన్స్ రద్దు
-జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు
-కాగజ్ పలు ఆసుత్రుల తనిఖీ
ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో శనివారం 35వ సబ్ జూనియర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల హ్యండ్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపుగా 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన 16 మందిని ఎంపిక చేశారు. వారు ఈ నెల 22 నుంచి 24 వరకు వరంగల్ జరిగే రాష్ట్ర స్థాయి పోటిల్లో పాల్గొనున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంపత్, ఆదిలాబాద్ జిల్లా హ్యండ్ బాల్ ఆసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్, ఆసిఫాబాద్ జిల్లా పీఈటీఓ కార్యదర్శి మధుసూధన్, జిల్లా హ్యండ్ బాల్ ఆసోసియేషన్ కన్వీనర్ ఆచార్య విష్ణుకాంత్, సీనియర్ పీడీలు సదానందం, శ్రీనివాస్, సిలంబం కన్వీనర్ కడతల రాకేశ్, పీఈటీలు తిరుపతి, శ్యామల, రవి, సాయి, రాజలింగు, వెంకటేశ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా జట్టు..
సాయి శ్రీయ, శివానీ, రచన, వైష్ణవి, అక్షర, ఉదయశ్రీ, రోషిణి, శ్రీ వళ్లిక, సోని, శివన్య, అభినయ, షేక్ ముస్కాన్ జశ్వంతి, సాత్విక, అక్షిత, బిందుప్రియ ఎంపికయ్యారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles