కంది కొనుగోలు కేంద్రం ప్రారంభం

Sat,January 19, 2019 12:08 AM

జైనూర్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు కంది కొనుగోలు కేంద్రాన్ని శుక్రవా రం సహకార సంఘం చైర్మన్ జాహెద్‌ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు కందులు విక్రయింంచేందుకు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కేం ద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం కంది క్వింటల్‌కు రూ. 5675 అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సహకార సంఘం కార్యదర్శి జనార్దన్, మార్కెట్ కమిటీ కార్యదర్శి దేవన్న, సిబ్బంది మధు, తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles