జోరుగా వరి కోతలు


Fri,November 16, 2018 11:23 PM

మండలంలో వరి కోతలు ఊపందుకున్నా యి. దీంతో రైతులు, కూలీలు పొలం పను ల్లో బిజీబిజీగా మారారు. తెలంగాణ ప్రభు త్వం అందించిన పెట్టుబడి సాయంతో ఈ సారి రైతులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పత్తి , కంది, వరిని సాగు చేశారు. మండలం లో సుమారు 2 వేల ఎకరాల్లో వరి సాగు అయినట్లు వ్యవసాయ అధికారులు తెలిపా రు. ఈ యేడు పంటలు కూడా సంమృద్ధిగా పండడంతో వ్యవసాయ కూలీలకు చేతినిండా పని దొరుకుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...