టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం..


Tue,September 18, 2018 01:36 AM

కౌటాల : రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం కేవలం తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమవుతుందని సిర్పూర్ అభ్యర్థి కోనేరు కోనప్ప పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తన నివాసంలో చింతలమానేపల్లి మండల కేంద్రానికి చెందిన పలువురు ఆయన ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీపీ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ బసార్కర్ విశ్వనాథ్, జడ్పీటీసీ డుబ్బుల నానయ్య, నాయకులు గుర్రం శ్రీధర్, నయీం అహ్మద్, నీలా గౌడ్, రవీందర్ గౌడ్, రాంచందర్, నయేకర్ భీమ్మన్న, కోండు శంకర్ న్నారు.

బెజ్జూర్ : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి కోనప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి మూల విజయరెడ్డి, మంచిర్యాల జిల్లా ఇన్‌చార్జి అరిగెల నాగేశ్వర్‌రావ్, కాగజ్‌నగర్ మున్సిపల్ అధ్యక్షురాలు విద్యావతి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అర్షద్ హుస్సేన్, జిల్లా సభ్యుడు కోండ్ర జగ్గాగౌడ్, వాంకిడి ఎంపీపీ దుర్గం ఆర్థిక, ఎంపీటీసీలు నాయిని భాగ్య, తలండి తిరుపతి, నాయకులు కుర్సింగ ఓంప్రకాశ్, సిడం సకారాం, డోకె వెంకన్న, సిర్పూరం సదాశివ్, జావీద్ అలీఖాన్, తాటి శ్రీనివాస్, కొప్పుల శంకర్, కార్యకర్తలు పాల్లొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...