రైతులకు అవగాహన


Wed,September 12, 2018 12:54 AM

కాగజ్‌నగర్ రూరల్ : మండలంలోని మోసం గ్రామంలో మంగళవారం రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్ర వేత్తలు వీరన్న, సంపత్ పత్తి పంటలో వచ్చే గులాబీ పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలు ఎకరానికి 10 చొప్పున అమర్చాలనీ, వేప కషాయం పిచికారీ చే యడం ద్వారా పురుగు ఉధృతిని తగ్గించవచ్చని రైతుల కు సూచించారు. సబ్సిడీపై లింగాకర్షక బుట్టలు అందజేస్తున్నామనీ, సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఏడీఏ శ్రీనివాస్, ఏఈవో ఫజల్, రైతులు సత్తయ్య, గిరిప్రసాద్, రమేశ్ రైతులు పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...