రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపిక


Wed,September 12, 2018 12:54 AM

రెబ్బెన: బెల్లంపల్లి రెండవ మైదానంలో ఈ నెల 16న నిర్వహించను న్న తెలంగాణ రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు విద్యార్థులు ఎంపికైనట్లు కరాటే మాస్టర్ చాపిడి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కటా స్పారిం గ్ విభాగం 14 ఏళ్లలోపు విభాగంలో సంతోశ్, సాయిచరణ్, క్రిష్ణ, జ్యో త్స్న, శిరీష, శీను ఎంపికైనట్లు తెలిపారు. వీరందరూ రెబ్బెన సాయి విద్యాలయానికి చెందిన వారుగా గుర్తించారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...