ఏఐఎస్‌ఎఫ్ ద్వితీయ మహాసభ


Wed,September 12, 2018 12:53 AM

రెబ్బెన: మండలంలోని గోలేటి సీపీఐ కార్యాలయంలో మంగళవా రం ఏఐఎస్‌ఎఫ్ ద్వీతీయ మహాసభ నిర్వహించినట్లు ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి దుర్గం రవీందర్ తెలిపారు. ఈ ద్వీతీయ మహాసభ జిల్లా నాయకుడు వికాస్ అధ్యక్షతన నిర్వహించగా జిల్లా నాయకుడు బోగే ఉపేందర్ పతాకాన్ని ఆవిష్కరించినట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌స్టాలిన్, నాయకులు జగ్గయ్య, బోరే ప్రకాశ్, సాయి, రవికుమార్, తిరుపతి, కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...