పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య


Mon,September 10, 2018 01:54 AM

బెజ్జూర్ : మండలంలోని పోతెపల్లి గ్రామానికి చెందిన గౌరె పోశయ్య(45) అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్‌ఐ మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరా ల ప్రకారం పోశయ్య 4 ఎకరాల భూమిని కౌలు భూమి, మరో 2 ఎకరాల తన భూమిని సాగు చేస్తున్నాడు. ఇందు లో నాలుగు ఎకరాల్లో పత్తి, 2 ఎకరాల్లో వరి వేశాడు. ఇం దుకోసం పోశయ్య రూ.70 వేలు అప్పు చేశాడు. పంట సక్రమంగా రాదని అ ప్పు భారంగా మారనుందని కూలీకి వెళ్లాడు. అంతే కాకుండా ఇంట్లో తల్లి ఆ రోగ్యం కూడా బాగులేక ఇబ్బందులు పడుతున్నాడు. శనివార సాయంత్రం ఇం ట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని పురుగుల మందు తాగి, ఆత్మహ త్య చేసుకున్నాడని పోశయ్య భార్య సుశీల ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ పేర్కొన్నారు. కాగా పోశయ్య కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...