గోలేటిలో కొమురయ్య వర్ధంతి

Wed,September 5, 2018 11:59 PM

రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలోని గోలే టి కేఎల్ మహేంద్రభవన్‌లో బుధవారం కొముర య్య 22వ వర్ధం తి నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లు అర్పించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, బ్రాం చి ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి, జగ్గయ్య, కిరణ్‌బాబు, సత్యనారాయణ, బోగే మ ల్లయ్య, యుగంధర్, మూర్తి, అశోక్, సాగర్‌గౌడ్ లతో పాటు పలువురు ఉన్నారు.

106
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles