బండారేశ్వరీ దేవీ పల్లకీ యాత్ర


Tue,January 23, 2018 01:53 AM

కౌటాల: బండారేశ్వరి దేవి పల్లకీ రథయా త్రకు సోమవారం మండలంలోని తుమ్డిహట్టి, గుం డాయిపేట గ్రామంలో భక్తులు ఘన స్వాగతం పలి కారు. రథయాత్రకు గ్రామాల్లోని భక్తులు ఘనంగా భ క్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులతో భజన పాటలతో స్వాగతం పలికారు. అమ్మవారి పల్లకీకి మొక్కులు చెల్లించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు చందాల ద్వారా ఆలయాని కి నగదు అందజేశారు. భక్తులకు శ్రీ ప్రమోద్ మహారాజ్ సందేశం అందించారు. ప్రతి ఒక్క రూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలనీ, దీ ంతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆల య కమిటీ చైర్మన్ మడావి పోచాని, తుమ్డిహట్టి, విర్దండి సర్పంచులు పో రెత్ పత్రు, మడావి రే ణుక, పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...