విద్యుదాఘాతంతో పత్తి దగ్ధం


Sun,January 21, 2018 11:47 PM

దహెగాం: మండలంలోని మొట్లగూడ గ్రామం లో శనివారం రాత్రి విద్యుదాఘాతంతో15 క్విం టాళ్ల పత్తి దగ్ధమైనట్లు బాధిత రైతు షేక్ నయిం తెలిపారు. ఆయన కథనం ప్రకారం ..సుమారు 80 క్వింటాళ్ల పత్తిని ఇంటిలో నిల్వ ఉంచగా, ఆదివారం విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంట లు వ్యాప్తి చెందాయి. స్థానికులు గమనించి, వెంటనే నీటిని చల్లి మంటలను ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుదాఘాతంతో సు మారుగా 15 క్వింటాళ్ల పత్తి కాలిపోయిందనీ, అధికారులు ఆదుకోవాలని బాధిత రైతు నయీం కోరుతున్నారు.సుమారుగా రూ.75 వేల నష్టం వాటిల్లినట్లు ఆయన పేర్కొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...