కొనసాగుతున్న పాత నేరస్థుల సర్వే


Sun,January 21, 2018 02:35 AM

రెబ్బెన: రెబ్బెన పోలీసుల ఆధ్వర్యంలో మండలంలో పాత నేరస్థుల సమగ్ర సర్వే శనివారం కొనసాగింది. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పాత నేరస్థుల ఇండ్లకు వెళ్లి వారి పూర్తి వివరాలు నమోదు చేసుకున్నారు. మండలంలో శనివారం రోజున 10మంది నేరస్థుల వివరాలు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ నరేశ్‌కుమార్ తెలిపారు. వారికి సంబంధించిన ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, ఓటరు కార్డు, ఇంటి చిరునామా, మొబైల్ నెంబర్, కుటుం బ సభ్యులు పూర్తి వివరాలు సేకరించటం జరుగుతుందని ఎస్‌ఐ వివరించారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...